
Turmeric Powder
₹ 40.00₹ 56.0029% off
Select Unit
In Stock
పసుపు పొడి
Process:
మేము నాణ్యమైన పసుపు కొమ్ములను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. తరువాత తక్కువ వేడిలో సంప్రదాయ పద్ధతిలో రోకళ్లతో మెల్లగా దంచి పసుపు పొడిగా తయారు చేస్తాము. తక్కువ వేడి వల్ల పసుపు యొక్క సహజ రంగు, వాసన, ఔషధ గుణాలు అలాగే నిలుస్తాయి. ఆపై శుభ్రమైన ప్యాకింగ్‌లో నింపుతాము.











