
Dhania Powder
₹ 50.00₹ 70.0029% off
In Stock
Select Unit
ధనియాల పొడి
Process:
మేము నాణ్యమైన కొత్త ధనియాలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. వాటిని శుభ్రం చేసి, తర్వాత సంప్రదాయ పద్ధతిలో రోకళ్లతో మెల్లగా దంచి పొడిగా తయారు చేస్తాము. తక్కువ వేడి లో ప్రాసెసింగ్ చేయడం వల్ల ధనియాల సహజ వాసన, రంగు, రుచి గుణాలు అలాగే నిలుస్తాయి. ఎలాంటి రసాయనాలు లేదా కల్తీ లేకుండా శుభ్రమైన ప్యాకింగ్‌లో వినియోగదారులకు అందిస్తాము.











