Mutton Masala

by GRAMEE NATURALS

₹ 70.00₹ 98.0029% off
In Stock

Select Unit

మటన్ మసాలా 

Process:

మేము నాణ్యమైన సహజ ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, ఖుష్ ఖుష్, మిర్చి, బిర్యానీ ఆకులను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. వాటిని సంప్రదాయ పద్ధతిలో రోకళ్లతో మెల్లగా దంచి మటన్ మసాలా పొడిగా తయారు చేస్తాము. తక్కువ వేడి లో ప్రాసెసింగ్ చేయడం వల్ల మసాలాల సహజ వాసన, రుచి మరియు గుణాలు నిలుస్తాయి. ఎలాంటి కలర్స్ , కల్తీ లేకుండా శుభ్రమైన ప్యాకింగ్‌లో వినియోగదారులకు అందిస్తాము.

You may also like