Kandi Podi

by GRAMEE NATURALS

₹ 60.00₹ 84.0029% off
In Stock

Select Unit

 కంది పొడి

Process:

మేము కంది పప్పు, శెనగపప్పు, పెసర పప్పు, ఎండు మిర్చి, ఉప్పు, జీలకర్ర, తెల్లమినపగుళ్లను శుభ్రం చేసి, అన్ని పదార్ధాలను విడివిడిగా దోరగా వేయిస్తాము. తర్వాత సహజంగా రోకళ్లతో దంచి పొడిగా తయారు చేస్తాము. ఎలాంటి కలర్స్ లేకుండా శుభ్రమైన ప్యాకింగ్‌లో అందిస్తాము.

  •  అన్నంలోకి కొంచెం కంది పొడి ,నెయ్యి వేసుకొని కలిపి తింటే ఆహా ఎంత అమోఘం... 

You may also like