
Nuvvula Kaaram Podi
₹ 60.00₹ 84.0029% off
In Stock
Select Unit
నువ్వుల కారం పొడి
Process:
మేము నాణ్యమైన నువ్వులు, పల్లీలు, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. వాటితోపాటు సముద్రపు ఉప్పు కలిపి తర్వాత సంప్రదాయ పద్ధతిలో రోకళ్లతో మెల్లగా దంచి పొడిగా తయారు చేస్తాము. తక్కువ వేడి లో ప్రాసెసింగ్ చేయడం వల్ల నువ్వుల సహజ రుచి, వాసన లాంటి గుణాలు నిలుస్తాయి. ఎలాంటి కల్తీ లేకుండా శుభ్రమైన ప్యాకింగ్‌లో వినియోగదారులకు అందిస్తాము.











