Nalla Kaaram

by GRAMEE NATURALS

₹ 60.00₹ 84.0029% off
In Stock

Select Unit


నల్ల కారం పొడి

Process:

మేము నాణ్యమైన ధనియాలు, మినువులు, శెనగ పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లిలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. వాటితోపాటు సముద్రపు ఉప్పును కలిపి, తర్వాత సంప్రదాయ పద్ధతిలో రోకళ్లతో మెల్లగా దంచి నల్ల మిర్చి పొడిగా తయారు చేస్తాము. తక్కువ వేడి లో ప్రాసెసింగ్ చేయడం వల్ల మిర్చి యొక్క సహజ రంగు, కారము, సువాసన యథాతథంగా నిలుస్తాయి. ఎలాంటి కల్తీ లేకుండా శుభ్రమైన ప్యాకింగ్‌లో వినియోగదారులకు అందిస్తాము.

You may also like