
Rasam Powder
₹ 70.00₹ 98.0029% off
In Stock
Select Unit
రసం పొడి
Process:
మేము నాణ్యమైన సహజ ధనియాలు, శెనగ పప్పు, నల్ల మిరియాలు, జీలకర్ర, కంది పప్పులను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. వాటిని సంప్రదాయ పద్ధతిలో రోకళ్లతో మెల్లగా దంచి రసం పొడిగా తయారు చేస్తాము. తక్కువ వేడి లో ప్రాసెసింగ్ చేయడం వల్ల మసాలాల సహజ వాసన, రుచి మరియు గుణాలు నిలుస్తాయి. ఎలాంటి రసాయనాలు, కల్తీ లేకుండా శుభ్రమైన ప్యాకింగ్‌లో వినియోగదారులకు అందిస్తాము.











