
Garam Masala
₹ 70.00₹ 98.0029% off
In Stock
Select Unit
గరం మసాలా
Proces:
మేము నాణ్యమైన సహజ ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు,నల్ల యాలకలు, తోక మిరియాలు, యాలుకలు, జాపత్రి, షాజీరా, బిర్యానీ ఆకు, సోంపు, స్టార్ ఫ్లవర్, నల్ల మిరియాలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. వాటిని సంప్రదాయ పద్ధతిలో రోకళ్లతో మెల్లగా దంచి గరం మసాలా పొడిగా తయారు చేస్తాము. తక్కువ వేడి లో ప్రాసెసింగ్ చేయడం వల్ల మసాలాల సహజ వాసన, రుచి మరియు గుణాలు నిలుస్తాయి. ఎలాంటి రసాయనాలు, కల్తీ లేకుండా శుభ్రమైన ప్యాకింగ్‌లో వినియోగదారులకు అందిస్తాము.












