
Chicken Masala
₹ 70.00₹ 98.0029% off
In Stock
Select Unit
చికెన్ మసాలా పొడి
Process:
మేము ఉత్తమ నాణ్యత గల సహజ ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, ఖుష్ ఖుష్ మరియు మిర్చిలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. తర్వాత సంప్రదాయ పద్ధతిలో రోకళ్లతో మెల్లగా దంచి చికెన్ మసాలా పొడిగా తయారు చేస్తాము. తక్కువ వేడి లో ప్రాసెసింగ్ చేయడం వల్ల మసాలాల సహజ వాసన, రుచి అలాగే నిలుస్తాయి. ఎలాంటి రసాయనాలు, కల్తీ, కృత్రిమ రంగులు లేకుండా శుభ్రమైన ప్యాకింగ్‌లో వినియోగదారులకు అందిస్తాము.











