
Cumin(Jeera) Powder
₹ 90.00₹ 126.0029% off
In Stock
Select Unit
జీలకర్ర పొడి
Process:
మేము ఉత్తమ నాణ్యత గల జీలకర్ర గింజలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. తర్వాత సంప్రదాయ పద్ధతిలో రోకళ్లతో మెల్లగా దంచి జీలకర్ర పొడిగా తయారు చేస్తాము. తక్కువ వేడి లో ప్రాసెసింగ్ చేయడం వల్ల జీలకర్ర యొక్క సహజ సువాసన, రుచి, గుణాలు అలాగే నిలుస్తాయి. ఎలాంటి రసాయనాలు, కల్తీ లేకుండా శుభ్రమైన ప్యాకింగ్‌లో వినియోగదారులకు అందిస్తాము.











