
Dalchini Powder
₹ 70.00₹ 98.0029% off
In Stock
Select Unit
దాల్చిన పొడి
Process:
మేము ఉత్తమ నాణ్యత గల దాల్చిన చెక్కలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. తర్వాత సంప్రదాయ పద్ధతిలో రోకళ్లతో మెల్లగా దంచి దాల్చిన పొడిగా తయారు చేస్తాము. తక్కువ వేడి లో ప్రాసెసింగ్ చేయడం వల్ల దాల్చిన యొక్క సహజ సువాసన, రుచి, గుణాలు అలాగే నిలుస్తాయి. ఎలాంటి రసాయనాలు, కల్తీ లేకుండా శుభ్రమైన ప్యాకింగ్‌లో వినియోగదారులకు అందిస్తాము.











