
Curry Leaf Karam Podi
₹ 70.00₹ 98.0029% off
In Stock
Select Unit
కరివేపాకు కారం
Process:
మేము నాణ్యమైన ఎండుమిర్చి, శెనగ పప్పు, మినువులు, ధనియాలు, జీలకర్ర రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. వాటితోపాటు తాజా కరివేపాకు ఆకులు, పసుపు, చింతపండు, సముద్రపు ఉప్పులను సంప్రదాయ పద్ధతిలో రోకళ్లతో మెల్లగా కలిపి దంచి పొడిగా తయారు చేస్తాము. తక్కువ వేడి లో ప్రాసెసింగ్ చేయడం వల్ల కరివేపాకు మరియు మిరపకాయల సహజ వాసన, రంగు, రుచి అలాగే నిలుస్తాయి. ఎలాంటి కల్తీ లేకుండా శుభ్రమైన ప్యాకింగ్‌లో వినియోగదారులకు అందిస్తాము.











