
Chilli Powder
₹ 480.00₹ 546.0012% off
Out of Stock
Select Unit
కారం పొడి
(Process):
మేము ఉత్తమ నాణ్యత గల దేశీ ఎండు మిరపకాయలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. వాటిని సహజంగా ఎండబెట్టిన తర్వాత సంప్రదాయ పద్ధతిలో రోకళ్లతో మెల్లగా దంచి మిర్చి పొడిగా తయారు చేస్తాము. తక్కువ వేడి లో ప్రాసెసింగ్ చేయడం వల్ల మిర్చి యొక్క సహజ రంగు, కారము, సువాసన యథాతథంగా నిలుస్తాయి. ఎలాంటి రసాయనాలు లేదా కల్తీ లేకుండా శుభ్రమైన ప్యాకింగ్‌లో వినియోగదారులకు అందిస్తాము.












