Sambar Powder

by GRAMEE NATURALS

(0 reviews)
₹ 60.00₹ 84.0029% off
In Stock

Select Unit

సాంబార్ పొడి

Process:

మేము మంచి నాణ్యత గల ధనియాలు, ఎండు మిర్చి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, కంది పప్పు, శెనగ పప్పు, బియ్యం, నల్ల మిరియాలు, మినువులను, తీసుకుని తరువాత తక్కువ వేడి లో సంప్రదాయ పద్ధతిలో రోకళ్లతో మెల్లగా దంచి పొడిగా తయారు చేస్తాము. తక్కువ వేడి వల్ల సాంబార్ పొడి సహజ రుచి, వాసన నిలుస్తాయి. ఆపై శుభ్రమైన ప్యాకింగ్‌లో నింపుతాము.

You may also like