Toor Dal(Kandipappu)

by GRAMEE NATURALS

₹ 80.00₹ 105.0024% off

Select Unit

In Stock

నాటు కందిపప్పు (Toor Dal)

Process:

మేము కందులను రైతుల దగ్గర నుంచి నేరుగా సేకరిస్తాము. ముందుగా చేతితో చెడ్డ గింజలు, రాళ్లు వేరుచేస్తాము. తర్వాత జల్లెడతో దుమ్ము, మట్టి తొలగిస్తాము.

ఎలాంటి కెమికల్స్ లేదా కలర్స్ ఉపయోగించము.

  • కందిపప్పుతో చేసే పప్పుచారు, పప్పు, మరియు కందిపొడి వంటి వంటకాలు- అన్నం,ఇడ్లీ,దోశలలోకి నెయ్యితో కలిపి తింటే చాలా...రుచిగా ఉంటుంది..

నాటు కందిపప్పు (Toor Dal)

Benefits:

  • ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, 
  • రోజువారీ భోజనానికి చాలా మంచిది. 
  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శక్తిని ఇస్తుంది
  • nutrition information

    Energy (kcal) 364.0, Protein (g) 18.2, Carbohydrate (g) 60.5, Total Sugars (g) 0.0, Added Sugars (g) 0.0, Dietary Fibre (g) 6.0, Total Fat (g) 1.5, Saturated Fat (g) 0.5, Trans Fat (g) 0.0, Sodium (mg) 14.4

Polished : No

Product Type : TOOR DAL(Kandipappu)

Weight : 1kg

Used for : Cooking

Packing Type : Pouch

Customer Care Details : In case of any issue,

Contact us:

E-mail address: grameenaturals123@gmail.com

Contact No: 9247599261

Food Lic No : 1362401300195

Country Of Origin : India

Shelf Life : 6 months

You may also like