
Senagalu(Peas)
₹ 50.00₹ 70.0029% off
Select Unit
In Stock
నాటు శనగలు (ప్రాసెసింగ్):
మేము శనగలను రైతుల దగ్గర నుంచి తీసుకొని , రాళ్లు, దుమ్ము, చెత్త శుభ్రం చేస్తాం. శుభ్రపరిచిన శనగలను ఎలాంటి కెమికల్స్ లేదా కృత్రిమ పాలిష్ ఉపయోగించకుండా సహజంగా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తాం.











