
Pottu Minapappu
₹ 80.00₹ 94.0015% off
In Stock
నాటు పొట్టు మినపప్పు
ప్రోసెసింగ్:
మేము పొట్టు మినపప్పును రైతుల దగ్గర నుంచి తీసుకొని రాళ్లు, దుమ్ము, చెత్త తొలగించేలా శుభ్రం చేస్తాం. తొక్క తీసేయకుండా సహజ రూపంలోనే ఉంచి, ఎలాంటి కెమికల్స్ లేదా కృత్రిమ పాలిష్ ఉపయోగించకుండా సాధారణంగా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తాం.











