Pottu Pesara Pappu

by GRAMEE NATURALS

₹ 70.00₹ 105.0033% off

Select Unit

In Stock

నాటు పొట్టు పెసరపప్పు (Moong Dal)

Process:

మేము పెసరపప్పును రైతుల దగ్గర నుంచి సేకరిస్తాము. దుమ్ము, మట్టి పూర్తిగా తీసేసి సహజ పోషకాలు అలాగే ఉండేలా జాగ్రత్త పడతాము. కమ్మని రుచి,చలువచేసే గుణం,పప్పుచారు,కిచిడి,పెసరట్టు మొత్తంగా చెప్పాలంటే పెసరపప్పు రుచి కమ్మదనం మరియు తేలికతనంతో కూడుకున్నది..

You may also like