
Chana Dal
₹ 55.00₹ 77.0029% off
Select Unit
In Stock
నాటు శెనగపప్పు (Chana Dal)Process:
మేము శెనగలను రైతుల దగ్గర నుంచి తీసుకుని జల్లెడతో శుభ్రం చేస్తాము. చెడ్డ గింజలు తొలగించి సహజంగా పప్పుగా తయారు చేస్తాము. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా చివరగా కవర్‌లో ప్యాక్ చేస్తాము.
ఈ పప్పును కూర, స్నాక్స్, పులుసు వంటల్లో ఉపయోగిస్తారు.











