
Tella Minapagullu
₹ 85.00₹ 91.007% off
Select Unit
In Stock
నాటు తెల్ల మినపగుళ్లు (ప్రాసెసింగ్):
మేము తెల్ల మినపగుళ్లను రైతుల దగ్గర నుంచి తీసుకొని, తర్వాత రాళ్లు, దుమ్ము, చెత్త తొలగించేలా శుభ్రం చేస్తాం. ఈ ప్రక్రియలో ఎలాంటి కెమికల్స్ లేదా కృత్రిమ పాలిష్ ఉపయోగించము.











