
Moong Dal
₹ 75.00₹ 105.0029% off
Select Unit
In Stock
నాటు పెసరపప్పు (Moong Dal)
Process:
మేము పెసరపప్పును రైతుల దగ్గర నుంచి సేకరిస్తాము. దుమ్ము, మట్టి పూర్తిగా తీసేసి సహజ పోషకాలు అలాగే ఉండేలా జాగ్రత్త పడతాము.
కమ్మని రుచి, చలువ చేసే గుణం, పప్పుచారు, కిచిడి మొత్తంగా చెప్పాలంటే పెసరపప్పు రుచి కమ్మదనం మరియు తేలికతనంతో కూడుకున్నది..
నాటు పెసరపప్పు
Benefits:
- తేలికగా జీర్ణమవుతుంది
- ఆరోగ్యానికి చాలా మంచిది
- డైట్ ఫుడ్‌కు అనువుగా ఉంటుంది
- శరీరాన్ని చల్లగా ఉంచుతుంది
Polished : No
Product Type : Moong dal
Weight : 1kg
Used for : Cooking
Packing Type : Pouch
Customer Care Details : In case of any issue,
Contact us:
E-mail address: grameenaturals123@gmail.com
Contact No: 9247599261
Food Lic No : 1362401300195
Country Of Origin : India
Shelf Life : 6 months











