
Masoor Dal
₹ 55.00₹ 77.0029% off
Select Unit
In Stock
నాటు ఎర్ర పప్పు (Masoor Dal)
Process:
మేము మసూర్ గింజలను రైతుల దగ్గర నుంచి తీసుకుని బాగా శుభ్రం చేస్తాము. ముందుగా చేతితో చెడ్డ గింజలు, రాళ్లు వేరుచేస్తాము. తర్వాత జల్లెడతో దుమ్ము, మట్టి తొలగిస్తాము.
ఎలాంటి కెమికల్స్ లేదా కలర్స్ ఉపయోగించము.











