
Roasted Senagalu
₹ 40.00₹ 56.0029% off
In Stock
Select Unit
నాటు రోస్టెడ్ శనగలు (ప్రాసెసింగ్):
మేము శనగలను రైతుల దగ్గర నుంచి తీసుకొని తరువాత రాళ్లు, దుమ్ము, చెత్త తొలగించేలా శుభ్రం చేస్తాం. శుభ్రపరిచిన శనగలను సంప్రదాయ రోస్టింగ్ పద్ధతిలో మెల్లగా వేయించి, ఎలాంటి కెమికల్స్ లేదా కృత్రిమ రంగులు ఉపయోగించకుండా సహజంగా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తాం.











