Moong Beans

by GRAMEE NATURALS

₹ 75.00₹ 98.0023% off

Select Unit

In Stock

నాటు పెసర గింజలు (Moong Beans / Whole Green Gram)

Process:

మేము పెసర గింజలను రైతుల దగ్గర నుంచి నేరుగా సేకరిస్తాము. ముందుగా జల్లెడతో దుమ్ము, మట్టి తొలగిస్తాము. తర్వాత చేతితో చెడ్డ గింజలు, రాళ్లు వేరుచేస్తాము.

ఎలాంటి కెమికల్స్ లేదా కలర్స్ ఉపయోగించము.

You may also like