
Sai Minapappu
₹ 45.00₹ 52.0013% off
In Stock
Select Unit
నాటు సాయి మినపప్పు
ప్రాసెసింగ్:
మేము సాయి మినపప్పును రైతుల దగ్గర నుంచి తీసుకొని, తర్వాత రాళ్లు, దుమ్ము, చెత్త తొలగించేలా శుభ్రం చేస్తాం.ఈ ప్రక్రియలో ఎలాంటి కెమికల్స్ లేదా కృత్రిమ పాలిష్ ఉపయోగించము.











