
Pachadi Kaaram
₹ 750.00₹ 770.003% off
In Stock
పచ్చడి కారం
Process:
టమాటా మిర్చి ,బళ్లారి మిర్చి , సూపర్ టెన్ మిర్చిలను శుభ్రం చేసి, సహజంగా ఎండబెట్టి, రోకళ్లతో మెల్లగా దంచి పొడిగా తయారు చేస్తాము. ఎలాంటి కలర్స్ లేకుండా శుభ్రమైన ప్యాకింగ్‌లో అందించబడుతుంది.











