
Pandu Mirapakai Pickle
₹ 175.00₹ 196.0011% off
Select Unit
In Stock
పండు మిరపకాయ్ పచ్చడి (Pickle)
Process:
మేము రైతుల నుంచి నేరుగా సేకరించిన నాణ్యమైన పండిమిరపకాయలను శుభ్రంగా కడిగి, నీరు పూర్తిగా తొలగిస్తాము. చింతపండు, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి మరియు సముద్ర ఉప్పుతో సంప్రదాయ రుచికి అనుగుణంగా మిశ్రమం తయారు చేస్తాము. సహజ పద్ధతిలో వేపించి, రుబ్బి, ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.







