
Tomato Pickle
₹ 175.00₹ 245.0029% off
Select Unit
In Stock
టమాటో పచ్చడి (tomato pickle)
Process:
మేము ముందుగా మంచి నాణ్యత గల టమాటాలను రైతుల దగ్గర నుంచి సేకరించి వాటిని శుభ్రం గా కడిగి తర్వాత ముక్కలుగా కోసి ఆ ముక్కలను కొంచెం ఉప్పు వేసి ఊరబెడతాం. అలా 1 రోజు అయ్యాక మరుసటి రోజు ఆ ముక్కలను ఎండలో పెడతాం. అలా ఒక వారం ఉంచి ఊరబెట్టిన నీళ్లలో (పుల్లలో) ఎండించిన టమాటా ముక్కలను గ్రైండ్ చేసి చేసేటప్పుడు మెంతి పొడి వేసి గ్రైండ్ చేస్తాం. తర్వాత చింతపండు ఇంకా కారం వేసి కలిపి ఒక గంట ఉంచుతాం. తర్వాత తాలింపు వేసి 1 రోజు ఉంచితే రెడీ.







