
Chicken Pickle
₹ 430.00₹ 532.0019% off
Select Unit
In Stock
చికెన్ పచ్చడి (chicken pickle without bone)
Process:
మేము తాజా మరియు నాణ్యమైన చికెన్‌ను (with bone) శుభ్రంగా కడిగి తగిన ముక్కలుగా సిద్ధం చేసి తర్వాత చికెన్ నుకొంచెం పసుపు , ఉప్పు వేసి వేయిస్తాం. తర్వాత ధనియా పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవాల పొడితో పాటు లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి కలిపిగ్రైండ్ చేసుకొని మిరపపొడి, సముద్ర ఉప్పు తో సంప్రదాయ రుచికి అనుగుణంగా మసాలా మిశ్రమం తయారు చేస్తాము. ఇప్పుడు వేయించిన ముక్కలలో ఈ మిశ్రమం కలిపి చివరిగా నిమ్మరం వేసుకొని కలిపితే చికెన్ పచ్చడి రెడీ. చివరిగా ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.







