Mangopickle Gnoil(Kotthapalli)

by GRAMEE NATURALS

₹ 280.00₹ 420.0033% off
In Stock

Select Unit

మామిడి పచ్చడి కొత్తపల్లి (Goundnut oil ) (ఆవకాయ్)

Process:

మేము తాజా మరియు నాణ్యమైన కొత్తపల్లి మామిడికాయలను శుభ్రంగా కడిగి, తగిన ముక్కలుగా కోస్తాము. ఆవ పిండి, సముద్రపు ఉప్పు పొడి, పచ్చడి కారం, మెంతి పొడి మరియు వెల్లుల్లితో సంప్రదాయ రుచికి అనుగుణంగా మసాలా మిశ్రమం తయారు చేస్తాము. వేరుశెనగ (పల్లి) నూనెతో మామిడికాయ ముక్కలను మసాలాతో బాగా కలిపి, సహజ రుచిని కాపాడుతూ ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.

మామిడి పచ్చడి కొత్తపల్లి (Goundnut oil ) (ఆవకాయ్)

Benefits:

  • పల్లి నూనెతో సహజ రుచి మరియు సువాసన
  • శక్తినిచ్చే ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా
  • జీర్ణక్రియకు సహాయపడుతుంది
  • సంప్రదాయ కొత్తపల్లి రుచితో భోజనానికి మరింత టేస్ట్

Product Type : MangoPickle GN Oil(kotthapalli) 

Weight : 1 KG

Packing Type : Jar

Customer Care Details : In case of any issue,

Contact us:

E-mail address: grameenaturals123@gmail.com

Contact No : 9247599261

Food Lic No : 1362401300195

Country Of Origin : India

Shelf Life : 3 months

You may also like