
Maagai Pickle(Gn Oil)
₹ 300.00₹ 400.0025% off
Select Unit
In Stock
మాగాయి పచ్చడి వేరుశెనగ (పల్లి నూనె)
Process:
మేము తాజాగా మరియు నాణ్యమైన మంచి మామిడికాయలను సేకరించి, తగిన ముక్కలుగా సిద్ధం చేస్తాము. చేసిన తర్వాత ఆ ముక్కలను ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని 2 నుంచి 3 రోజులు మూత పెట్టి ఉంచితే నీరు వస్తుంది వచ్చిన నీటిని వడగట్టి ఆ ముక్కలను ఎండలో 1 నుండి 2 రోజులు ఎండబెడతాము. ఎండిన ముక్కలలో కారం, మెంతి, ఆవాలు లాంటి పదార్థాలు కలిపి సంప్రదాయ రుచికి అనుగుణంగా మసాలా మిశ్రమం తయారు చేస్తాము. శుభ్రమైన నూనెలో మాగాయ ముక్కలను బాగా కలిపి, తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు తో తాలింపు వేసి రుచికి అనుగుణంగా సహజ రుచిని కాపాడుతూ, ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.







