Lemon Pickle

by GRAMEE NATURALS

₹ 175.00₹ 224.0022% off
In Stock

Select Unit

నిమ్మ పచ్చడి (Lemon Pickle)

Process:

 మేము తాజా మరియు నాణ్యమైన నిమ్మకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఊరబెడతాము. తర్వాత కారం, పల్లి నూనె, మెంతి పొడి, మరియు సముద్ర ఉప్పుతో సంప్రదాయ రుచికి అనుగుణంగా మిశ్రమం తయారు చేస్తాము. ఇప్పుడు ఊరబెట్టిన నిమ్మ ముక్కలలో తయారు చేసిన మిశ్రమం వేసి కలిపి చివరిగా తాలింపు వేస్తే పచ్చడి రెడీ. ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.

You may also like