Nizer Seeds Oil

by GRAMEE NATURALS

₹ 400.00₹ 560.0029% off
In Stock

Select Unit

నైజర్ సీడ్స్ నూనె (చెక్క గానుగ విధానం):

మేము నైజర్ సీడ్స్ (గుండె గింజలు)ను మంచి నాణ్యతగా ఎంపిక చేసి శుభ్రం చేస్తాము. వాటిని సంప్రదాయ చెక్క గానుగలో నెమ్మదిగా నూరి, వేడి లేకుండా (cold pressed) నూనె తీస్తాము. తర్వాత సహజంగా వడకట్టి శుభ్రమైన సీసాలలో నింపుతాము.

You may also like