
Ground Nut Oil
₹ 180.00₹ 238.0024% off
In Stock
Select Unit
వేరుశెనగ నూనె (చెక్క గానుగ విధానం):
మేము వేరుశెనగ గింజలను నాణ్యంగా ఎంపిక చేసి శుభ్రం చేస్తాము. వాటిని సంప్రదాయ చెక్క గానుగలో నెమ్మదిగా నూరి, వేడి లేకుండా (cold pressed) నూనె తీస్తాము. తీసిన నూనెను సహజంగా వడకట్టి శుభ్రమైన సీసాలలో నింపుతాము.









