
Almond Oil
₹ 700.00₹ 940.0026% off
In Stock
Select Unit
బాదం నూనె (చెక్క గానుగ విధానం):
మేము మంచి నాణ్యత గల బాదం గింజలను ఎంపిక చేసి శుభ్రం చేస్తాము. వాటిని చెక్క గానుగలో వేసి నెమ్మదిగా తిప్పి, వేడి లేకుండా (cold pressed) నూనె తీస్తాము. తీసిన నూనెను సహజంగా వడకట్టి శుభ్రమైన సీసాల్లో నింపుతాము.








