
Castor Oil
₹ 220.00₹ 308.0029% off
In Stock
క్యాస్టర్ ఆయిల్ (ఆముదం నూనె) – చెక్క గానుగ
Process:
మేము ఆముదం గింజలను శుభ్రపరచి ఎండబెట్టి చెక్క గానుగలో మెల్లగా నూరి నూనె తీస్తాము. తక్కువ వేడి వల్ల సహజ గుణాలు నిలుస్తాయి. తర్వాత సహజంగా వడకట్టి శుభ్రమైన సీసాలలో నింపుతాము.









