
Sunflower Oil
₹ 240.00₹ 322.0025% off
In Stock
Select Unit
సన్‌ఫ్లవర్ నూనె (చెక్క గానుగ విధానం):
మేము సన్‌ఫ్లవర్ గింజలను నాణ్యంగా ఎంపిక చేసి శుభ్రం చేస్తాము. వాటిని సంప్రదాయ చెక్క గానుగలో నెమ్మదిగా నూరి, వేడి లేకుండా (cold pressed) నూనె తీస్తాము. తీసిన నూనెను సహజంగా వడకట్టి శుభ్రమైన సీసాలలో నింపుతాము.









