
Sesame Oil
₹ 530.00₹ 644.0018% off
In Stock
Select Unit
నువ్వుల నూనె (చెక్క గానుగ విధానం):
మేము నువ్వులను నాణ్యంగా ఎంపిక చేసి శుభ్రం చేస్తాము. వాటిని సంప్రదాయ చెక్క గానుగలో నెమ్మదిగా నూరి, వేడి లేకుండా (cold pressed) నూనె తీస్తాము. తీసిన నూనెను సహజంగా వడకట్టి శుభ్రమైన సీసాలలో నింపుతాము.









