White Bobbarlu

by GRAMEE NATURALS

₹ 65.00₹ 91.0029% off
In Stock

తెల్ల బొబ్బర్లు (White Bobbarlu) 

Process:

మేము ముందుగా మంచి నాణ్యత గల తెల్ల బొబ్బర్లలను రైతుల నుంచి సేకరించి కెమికల్స్ ఉపయోగించకుండా శుభ్రపరుస్తాము. చివరిగా హైజీనిక్‌గా ప్యాక్ చేస్తాము.

తెల్ల బొబ్బర్లు (White Bobbarlu) 

Benefits:

  • ప్రోటీన్ అధికంగా ఉంటుంది
  • ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియ మెరుగుపడుతుంది
  • మలబద్ధకం తగ్గిస్తుంది
  • షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది
  • గుండె ఆరోగ్యానికి మంచిది
  • ఐరన్ ఉండడంతో రక్తహీనత తగ్గుతుంది
  • ఎక్కువసేపు తృప్తిగా ఉంచి బరువు నియంత్రణకు సహాయం చేస్తుంది

Polished : No

Product Type : WHITE BOBBARLU

Weight : 500gms

Used for : Cooking

Packing Type : Pouch

Customer Care Details : In case of any issue,

Contact us:

E-mail address: grameenaturals123@gmail.com

Contact No : 9247599261

Food Lic No : 1362401300195

Country Of Origin : India

Shelf Life : 6 months

You may also like