White Sesame Seeds

by GRAMEE NATURALS

₹ 55.00₹ 77.0029% off

Select Unit

In Stock

తెల్ల నువ్వులు – ప్రాసెస్:

మేము ముందుగా మంచి నాణ్యత గల తెల్ల నువ్వులను రైతుల నుంచి సేకరించి కెమికల్స్ ఉపయోగించకుండా శుభ్రపరుస్తాము. తర్వత నీటితో కడిగి పూర్తిగా ఎండబెడతాము. చివరిగా హైజీనిక్‌గా ప్యాక్ చేస్తాము.

తెల్ల నువ్వులు – లాభాలు:

  • ఎముకలకు బలం (కాల్షియం ఎక్కువ)
  • జీర్ణక్రియ మెరుగుపడుతుంది (ఫైబర్ కారణంగా)
  • గుండె, రక్తపోటు నియంత్రణకు ఉపయోగం
  • శక్తి ఇస్తుంది
  • చర్మం & జుట్టుకు ఆరోగ్యం పెరుగుతుంది
  • Polished : No

    Product Type : White Sesame Seeds 

    Weight : 500gms

    Used for : Cooking

    Packing Type : Pouch

Customer Care Details : In case of any issue,

Contact us:

E-mail address: grameenaturals123@gmail.com

Contact No : 9247599261

Food Lic No : 1362401300195

Country Of Origin : India

Shelf Life : 6 months

You may also like