Ground Nuts

by GRAMEE NATURALS

₹ 95.00₹ 130.0027% off

Select Unit

In Stock

నాటు పల్లీలు (ప్రోసెసింగ్):

 మేము పల్లీలను రైతుల దగ్గర నుంచి తీసుకొని మట్టి, రాళ్లు, చెత్త శుభ్రం చేస్తాం. శుభ్రపరిచిన పల్లీలను ఎలాంటి కెమికల్స్ లేదా కృత్రిమ పాలిష్ ఉపయోగించకుండా సహజంగా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తాం.

నాటు పల్లీలు

(ప్రయోజనాలు):

  • ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి
  • శరీరానికి శక్తిని ఇస్తాయి
  • గుండె ఆరోగ్యానికి మంచివి
  • ఆకలి త్వరగా వేయకుండా చేస్తాయి
  • పిల్లలు, పెద్దలకు మంచి పోషకాహారం
  • స్నాక్స్, చట్నీలు, వంటలకు ఉపయోగపడతాయి


Polished : No

Product Type : Ground nuts

Weight : 500gms

Used for : Cooking

Packing Type : Pouch

Customer Care Details : In case of any issue,

Contact us:

E-mail address: grameenaturals123@gmail.com

Contact No: 9247599261

Food Lic No : 1362401300195

Country Of Origin : India

Shelf Life : 6 months

You may also like