
Black Sesame Seeds
₹ 190.00₹ 266.0029% off
In Stock
నల్ల నువ్వులు (Black Sesame Seeds) – ప్రాసెస్:
మేము ముందుగా మంచి నాణ్యత గల నల్ల నువ్వులను రైతుల నుంచి సేకరించి కెమికల్స్ ఉపయోగించకుండా శుభ్రపరుస్తాము. తర్వాత నీటితో కడిగి పూర్తిగా ఎండబెడతాము. చివరిగా హైజీనిక్‌గా ప్యాక్ చేస్తాము.
నల్ల నువ్వులు (Black Sesame Seeds) –లాభాలు:
- ఎముకలను బలంగా చేస్తాయి (కాల్షియం ఎక్కువ)
- జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
- చర్మం & జుట్టుకు ఆరోగ్యం ఇస్తాయి
- శక్తి పెంచుతాయి
- పురుషులకు,మహిళలకు రక్తం & హార్మోన్స్ సమతౌల్యం కోసం ఉపయోగం
Polished : No
Product Type : BLACK SESAME SEEDS
Weight : 250gms
Used for : Cooking
Packing Type : Pouch
Customer Care Details : In case of any issue,
Contact us:
E-mail address: grameenaturals123@gmail.com
Contact No : 9247599261
Food Lic No : 1362401300195
Country Of Origin : India
Shelf Life : 6 months


















