
Green Batani
₹ 30.00₹ 70.0057% off
In Stock
Select Unit
గ్రీన్ బటాని (Green Peas / Pachhi Batani) – Process:
మేము గ్రీన్ బఠాణీలను రైతుల దగ్గర నుంచి నేరుగా సేకరిస్తాము.
ముందుగా చేతితో చెడ్డ గింజలు, రాళ్లు వేరుచేస్తాము. తర్వాత జల్లెడతో దుమ్ము, మట్టి తొలగిస్తాము. ఎలాంటి కెమికల్స్ లేదా కలర్స్ ఉపయోగించము. చివరిగా హైజీనిక్‌గా ప్యాక్ చేస్తాము.
















