Wheat Flour

by GRAMEE NATURALS

₹ 75.00₹ 105.0029% off
In Stock

గోధుమ పిండి (Wheat Flour) 

Process:

మేము నాణ్యమైన గోధుమలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. తర్వాత 50 kgs గోధుమలను స్టోన్ గ్రైండర్ లో వేస్తే 2 గంటలకు అది పూర్తిగా పొడిగా వస్తుంది. ఇలా చేయడం వల్ల గోధుమలలో ఉన్న సహజ గుణాలు పోవు. తర్వాత జల్లెడతో పిండిని జల్లించి, చివరగా హైజీనిక్ గా ప్యాక్ చేస్తాము.

You may also like