Rice Flour

by GRAMEE NATURALS

₹ 40.00₹ 56.0029% off
In Stock

Select Unit

బియ్యం పిండి (Rice Flour)

Process:

మేము నాణ్యమైన బియ్యాన్ని రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. తర్వాత 30 kgs బియ్యాన్ని స్టోన్ గ్రైండర్ లో వేస్తే 3 గంటలకు అది పూర్తిగా పొడిగా వస్తుంది. ఇలా చేయడం వల్ల బియ్యంలో ఉన్న సహజ గుణాలు పోవు. తర్వాత జల్లెడతో పిండిని జల్లించి, చివరగా హైజీనిక్ గా ప్యాక్ చేస్తాము.

You may also like