White Jowar Flour

by GRAMEE NATURALS

₹ 80.00₹ 112.0029% off
In Stock

తెల్ల జొన్నల పిండి (White Jowar Flour)

Process:

మేము నాణ్యమైన తెల్ల జొన్నలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. తర్వాత 10 kgs తెల్ల జొన్నలను స్టోన్ గ్రైండర్ లో వేస్తే 20 గంటలకు అది పూర్తిగా పొడిగా వస్తుంది. ఇలా చేయడం వల్ల తెల్ల జొన్నలలో ఉన్న సహజ గుణాలు పోవు. తర్వాత జల్లెడతో పిండిని జల్లించి, చివరగా హైజీనిక్ గా ప్యాక్ చేస్తాము.

తెల్ల జొన్నల పిండి (White Jowar Flour)

Benefits:

  • ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియకు సహాయపడుతుంది
  • గ్లూటెన్-ఫ్రీ కావడంతో ఆరోగ్యకరమైన ఆహారానికి మంచి ఎంపిక
  • రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు ఉపయోగకరం
  • శక్తి అందించి దీర్ఘకాలం తృప్తిగా ఉంచుతుంది
  • జొన్న రొట్టెలు, దోసెలు, భక్ష్యాలకు ఉపయోగకరం

Product type : WHITE JOWAR FLOUR 

Weight : 500gms

Packing Type : Pouch

Customer Care Details : In case of any issue,

Contact us:

E-mail address: grameenaturals123@gmail.com

Contact No : 9247599261

Food Lic No : 1362401300195

Country Of Origin : India

Shelf Life : 1 month

You may also like