Raagi Flour

by GRAMEE NATURALS

₹ 45.00₹ 63.0029% off

Select Unit

In Stock

రాగి పిండి (Ragi Flour)

Process:

మేము నాణ్యమైన రాగి గింజలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. తర్వాత 10 kgs రాగులను స్టోన్ గ్రైండర్ లో వేస్తే 2 గంటలకు అది పూర్తిగా పొడిగా వస్తుంది. ఇలా చేయడం వల్ల రాగులలో ఉన్న సహజ గుణాలు పోవు. తర్వాత జల్లెడతో పిండిని జల్లించి, చివరగా హైజీనిక్ గా ప్యాక్ చేస్తాము.

రాగి పిండి (Ragi Flour)

Benefits:

  • కాల్షియం, ఫైబర్ అధికంగా ఉండి ఎముకలకు బలం ఇస్తుంది
  • జీర్ణక్రియకు సహాయపడుతుంది
  • రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు ఉపయోగకరం
  • పిల్లలు, పెద్దలు అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం
  • రాగి ముద్ద, దోసె, రొట్టెలు తయారీలో ఉపయోగపడుతుంది

Product type : RAAGI FLOUR

Weight : 500gms

Packing Type : Pouch

nutrition information

Energy (kcal) 355.2, Carbohydrates (g) 79.1, Protein (g) 7.0, Fat (g) 1.2

Customer Care Details : In case of any issue,

Contact us:

E-mail address: grameenaturals123@gmail.com

Contact No : 9247599261

Food Lic No : 1362401300195

Country Of Origin : India

Shelf Life : 1 month

You may also like