
Yellow Jowar Flour
₹ 55.00₹ 65.0015% off
In Stock
పచ్చ జొన్న పిండి (Yellow Jowar Flour)
Process:
మేము నాణ్యమైన పచ్చ జొన్నలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తాము. 10 kgs పచ్చ జొన్నల ను స్టోన్ గ్రైండర్ లో వేస్తే అది 20 గంటలకు పొడిగా వస్తుంది. అవి బాగా ఎండినవి ఐతే 20 గంటలకు ముందే పిండి గా వస్తుంది. ఇలా చేయడం వల్ల పచ్చ జొన్నలలో ఉన్న సహజ గుణాలు పోవు. తర్వాత జల్లెడతో పిండిని జల్లించి, చివరగా హైజీనిక్ గా ప్యాక్ చేస్తాము.
పచ్చ జొన్న పిండి (Yellow Jowar Flour)
Benefits:
- ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియకు సహాయపడుతుంది
- శరీరానికి శక్తి అందిస్తుంది
- గ్లూటెన్-ఫ్రీ కావడంతో ఆరోగ్యకరమైన ఆహారానికి మంచి ఎంపిక
- రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు ఉపయోగకరం
Product type : YELLOW JOWAR FLOUR
Weight : 500gms
Packing Type : Pouch
Customer Care Details : In case of any issue,
Contact us:
E-mail address: grameenaturals123@gmail.com
Contact No : 9247599261
Food Lic No : 1362401300195
Country Of Origin : India
Shelf Life : 1 month




