Wheat Diamond Chips

by GRAMEE NATURALS

₹ 160.00₹ 224.0029% off
In Stock

వీట్ డైమండ్ చిప్స్ 

Process:

మేము గోధుమ పిండి ని తీసుకొని ఆ పిండి లో వాము, కారం , సీ సాల్ట్ పొడి ఇంకా బట్టర్ వేసుకొని పిండి ముద్ద లాగా కలుపుతాము. ఆ పిండి ముద్దను చపాతిలాగా చేసి డైమండ్ షేప్ లో కట్ చేసుకొని ఆయిల్ లో గోల్డెన్ కలర్ వచ్చేవరకు కరకరలాడేలాగా వేయిస్తాము. చివరిగా ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.

You may also like