Dry Fruit Laddu

by GRAMEE NATURALS

₹ 280.00₹ 336.0017% off
In Stock

Select Unit

డ్రై ఫ్రూట్ లడ్డు 

Process:

మేము ముందుగా ఖర్జూరం గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేస్తాము. పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, పిస్తా, బాదం, కాజు, నువ్వులును స్వల్పంగా వేయించి కొద్దిగా గ్రైండ్ చేస్తాము. ఒక పాత్రలో కొద్దిగా నెయ్యి వేడి చేసి ఖర్జూరం వేసి మెత్తగా చేస్తాము. అందులో గ్రైండ్ చేసిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి మరియు తగినంత తేనె చేర్చి లడ్డూలుగా చేస్తాము. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే చేస్తాము. ఇలా తయారైన డ్రై ఫ్రూట్ లడ్డూలు సహజ తీపితో, శక్తివంతంగా ఉంటాయి. చివరిగా ఎలాంటి కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్‌లు లేకుండా పరిశుభ్రంగా ప్యాకింగ్ చేస్తాము.

You may also like